Former India captain Virender Sehwag does not want the Indians to take the Australians lightly as he believes that the hosts are capable of a good show despite the absence of Smith and Warner.
#IndiavsAustralia2018
#TeamIndia
#VirenderSehwag
#viratkohli
#t20
మరి కొద్ది రోజుల్లో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన చేయనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తూ.. ప్రపంచంలో ఎలాంటి జట్టునైనా ఓడించగల సత్తా కోహ్లీ సేనకు ఉందని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. నవంబరు 21నుంచి టీమిండియా.. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడనుంది. దీని తర్వాత డిసెంబర్ 6 నుంచి ఇరు జట్లు మధ్య టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.